Wednesday, June 4, 2014

Love gift

మల్లెపువ్వు మెత్తదనం

               రోజాపువ్వు ఎర్రదనం

                          కలబోసి విరబూసిన నా ముగ్ధ మందారానికి

                                             ని ప్రేమ దాసుడు అందిస్తున చిరుకానుక .....

Tuesday, June 3, 2014

Chilipi prema


నీ నడకలో వయరం,

                నీ  నడుములో లో శృంగారం,
                  
                                  నీ మనసులో మౌనరాగం   కలసి.......  

                                                                          నా మనసులో  మోగుతుంది కీరవాణి రాగం.... 

Love 3


ప్రేమకు పిచ్చి అనేది నిర్వచనం అయితే,
                                      
                                                    ఆ పిచ్చిలో ప్రతిక్షణం వుండాలనుకుంట............  

Amma prema


దేవుడు అమ్మ అనే  అద్బుతాని సృష్టించాడు ఆ అమ్మ ప్రేమలో స్వచ్ఛత వుంటుంది ...
                                   
                                                                                      ఆ ప్రేమ చివరి వరకు మనతో వుండాలి.



 

love 2


 నీవు పక్కనుంటే క్షణాలు కర్పూరం ల కరిగిపోతునాయి ......
                                              
                                                ఓ క్షణం నిను చూడకుండా వుండాలంటే క్షణం యుగం లా వుంది ,
 
                                             

love 1


 
నీ తో వున్నపుడు నా లోకం నీ లా  వుంది ,


                        నీవు న దగ్గర లేనపుడు ఈ లోకం లో నేను లేనట్లుంది . 

Sunday, June 1, 2014

true love never dies

 ఇష్టం వుంది నీ  పై, 
కష్టం గ మర్చావ్ నీకు ఇస్టమై, 
మరచి పోవాలని వున్నా మరవలేక్కున,
ఐన  నువ్వు బాగుండాలని కోరుకుంటున ...




Thursday, May 29, 2014

Believe love

ఏ ప్రియ ఏంటి వన్ హౌర్ నుంచి కాల్ చెస్తునాను బిజీ వస్తుంది  ................. అది కాదు రాము అమ్మ కాల్ చేసింది మాట్లడుతునాను  ...............
                         అవునా ఓకే నేను ఇంకేవరితోనో మాట్లాడుతునవని బయపడ్డాను ఏంటి రాము నన్నే అనుమనిస్తునవ...............  చ నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు రాము ...........అలాకాదు ప్రియ నువ్వంటే నాకు పిచ్చి నువ్వు లేకుండా నేను ఉండలేను ప్రియ అలా ఐతే ఇక నన్ను అలా మాట్లాడకు ..........సరే ప్రియ ఇక ఎప్పుడు నిన్ను అల అనను ..................

True love

ప్రేమను   చెప్పడానికీ 3 సెకండ్స్ చాలు కానీ దానిని కాపాడుకోవడానికి  ఈ జీవితం మొత్తం కావాలి ........ నిజమైన ప్రేమ జీవితం మొత్తం కాదు ఎన్ని  యుగాలైన నిలిచివుంటుంది .................. 

Wednesday, May 28, 2014

love

హాయ్ ,

              ప్రేమ ఈ  లోకం లో చాల మతైనది మదురమైన్దది మనసును మైమరపించేది ......... చెలి తీయని మాటలతో మైమరచే  కుర్రాలు ,అబ్బాయి చేష్టలకి పిచ్చేకిపొయే అమ్మాయిలు  వున్నా ఈ ప్రపంచంలో చిన్న చిన్న అపోహలు ,అనుమానాలు ,కొన్నివింత పోకడలవలన తమ ప్రేమలను  మద్యలో నే చేజార్చుకుంటునారు ....... అలా మీ  ప్రేమను మద్యలో వదులుకోకండి.............